SONG
Neti Siddhartha movie song Chumma Kotti Pothanamma
ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ నీ ధమ్మే ఉంటె కొట్టాలమ్మా హో ఓ చుమ్మా కొట్టి పోతానమ్మా నీ ధమ్మే ఉంటె కొట్టాలమ్మా ముద్దింటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా బుగ్గల్లో పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మా గుమ్మెత్తి పోయే ముద్దు గుమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ నీ ధమ్మే ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ నీ ధమ్మే ఉంటె కొట్టాలమ్మా కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా సందిస్తే విందిస్తే అందిట్లో లాగిస్తా కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా సందిస్తే విందిస్తే అందిట్లో లాగిస్తా కోలాద్యం గోవిందం లీలాభ్యం ఆనందం మాటింగు ఇంకా డేటే ఇస్తా నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ ఓ నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ తిప్పేస్తా కొట్టేస్తా తిక్కొస్తే పక్కేస్తా శ్రీరస్తా శుభమస్తా సిగ్గోస్తే తగ్గి స్తా తిప్పేస్తా కొట్టేస్తా తిక్కొస్తే పక్కేస్తా శ్రీరస్తా శుభమస్తా సిగ్గోస్తే తగ్గి స్తా బుద్దోహం తగ్గొహం బుద్దొహం తగ్గొహం చుమ్మారో చక్కల్లడించేస్తా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ ఓ నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ ఓ నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా ముద్దింటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా బుగ్గల్లో పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మల గుమ్మెత్తి పోయే ముద్దు గుమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ ఓ నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మా కొట్టి పోతానమ్మ ఓ నీ దమ్మే ఉంటె కొట్టాలమ్మా