దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం అంజిది కిష్టయ్యది విడదియ్యని ఒక బంధం చిరునవ్వులు పూసే స్నేహం చిరుగాలికి ఈల నా పాఠం కడతేరని ఆనందంలో కడదాకా సాగే పయనం దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం ఏరా ఒరే అనేటి ప్రాణమిత్రులు పరాచకాలతోటి ఆటపాటలు అన్నయ్య ఉంటే చాలుగా ప్రాణాలు పంచే తీరుగా కలిసింది పాలు తేనెలా కలిపింది కాలం ప్రేమ పొంగేలా దేవుడే తన చేతితో రాసిన కమ్మని ఒక కావ్యం అంజిది కిష్టయ్యది విడదియ్యని ఒక అనుబంధం