Naa Saami Ranga movie song: maa joliki vaste

 


మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా నా సామిరంగా ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా నా సామిరంగా ఒక్కడు అంటే ఊరందరు మా ఊరంటే ఒక్కొక్కడు ఒక్కడు అంటే ఊరందరు మా ఊరంటే ఒక్కొక్కడు మాతోటి మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా ఈ గాలిలో పౌరుషముంది ఈ మట్టిలో పంతం ఉంది ఈ నీటిలో ప్రేమా ఉంది ఈ నీటిని తాగి మట్టిని తాకి గాలిని పీల్చి ఎదిగిన ఈ దేహంలో శ్వాస ఉన్నంత వరకు విశ్వాసం ఉంటాది ప్రాణమున్నంత వరకు అభిమానం ఉంటాది మాతోటి మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా నా సామిరంగా అరె సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా సామిరంగా నా సామిరంగా