Muddula Priyudu Song: Vasantham La

- Movie: Muddula Priyudu
- Song: Vasantham La
ధీమ్ ధీమ్ తక తరికిట తరికిట
ధీమ్ ధీమ్ తక తరికిట తరికిట
ధీమ్ ధీమ్ తక తరికిట తరికిట
ధీమ్ ధీమ్ ధీమ్
హా హ హ హా హా హా హ హ
అః హ ఆ హ హ హ హ
వసంతంలా ఆ వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికె పాప ల
ఆ ఆ ఆహా
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిలల
వసంతంలా ఆ వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాప ల
కు కు కు కూ కూ హొయ్ హొయ్ హొయ్
హాయ్ హాయ్ హాయ్
హాయిలా మురళి కోయిల
అరకు లోయలా పలుకగా
వేణువై తనువు గానమై
మనసు రాధనై పెదవి కలిపాలే
మదిలో మధురాపురి వున్నది తెలుసా మనసా
నడిచే బృందావని నీవని తెలిసే కలిశా ఆ
పూట ఒక పాటా తొలి వలపుల పిలుపుల శ్రుతుల తెలుసుకోవా
వసంతంలా ఆ వచ్చిపోవా ఇలా ఆఆ
నిరీక్షించే కంటికే పాపల ఆఆ
కు కు కు కూ కూ హొయ్ హొయ్ హొయ్
హాయ్ హాయ్ హాయ్
మౌనమో ప్రణయ గానమో
మనసు దానమో తెలుసుకో
నీవులో కలిసి నేనుగా అలసి
తోడుగా పిలిచి వలచా లే
శిలలే చిగురించిన శిల్పం
చెలిగా పిలిచే
కనులే పండించిన స్వప్నం
నిజమై నిలిచే
నేడో మరునాడో మన మమతల చరితలా మలుపు తెలుసుకోవా
వసంతంలా ఆ వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాపల
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిల ల
వసంతంలా ఆ వచ్చిపోవా ఇలా