Mr Bachchan Movie Song: Sitar

 

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా నువు చెప్పేలోగా రానే వచ్చేసా హే హే నిగనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపెయ్‍నా కసికసి ఒంపుల్లో కాలాలన్నీ గడియ్‍నా పరువపు సంద్రాల లోతుల్లోనా మునకెయ్‍నా పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్‍నా ఆకుపోక చూపనా ఆశ నీలో రేపనా గాలే గోలే చేసే తీరానా నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చెయ్‍నా హే హే సొగసరి దొంగల్లె సాయంకాలం వచ్చెయ్‍నా బిగుసరి పరువంతో పిల్లో యుద్ధం చేసెయ్‍నా వలపుల వేగంతో వయ్యారాలే వాటెయ్‍నా తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయ్‍నా నీలాకాశం నీడన విడిగా నన్నీ వేదన నీలో నాలో రాగం పాడేనా తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే