Money Movie Song Vareva Emi Face

 

  •  Movie:  Money
  •  Cast:  Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha
  •  Music Director:  Sri Kommineni
  •  Year:  1993
  •  Label:  Mango Music

Song: Vareva Emi Face


వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోల ఉంది బాసూ వచ్చింది సినిమా చాన్సు ఇంకా వేసేయి మరో డోసు వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోల ఉంది బాసు వచ్చింది సినిమా చాన్సు ఇంకా వేసేయి మరో డోసు పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చి పోయేలా చెయ్యి డాన్సు చెప్పింది చెయ్యరా నీవెరా ముందు డేస్ వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోల ఉంది బాసు అమితాబ్ బచ్చన్ కన్నా ఎం తక్కువ నువ్వైనా హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా ఫైటు ఫీటు ఆటా పాటా రావా నీకైనా చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా తెగించే సత్తా చుపందే సడన్ గా స్వర్గం రాదయ్యా బాలయ్య వెంకటేశు నాగార్జునా నరేశు రాజేంద్రుడు సురేషు రాజశేకర్ అథర్స్ మొత్తంగా అందరు అయిపోవాలోయ్ మాటాషు వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోల ఉంది బాసు గుండా రౌడీ దాదా అంటారే బయటుంటే ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు తేడా మేక్అప్పే నువ్వుంటే చాల్లే అంటారు కతేందుకు పోన్లే అంటారు కటౌట్ లు గట్రా కడ్తారు టిక్కెట్లకు కొట్టుకు చస్తారు బాగుంది గాని ప్లాన్ను పల్టీ కొట్టిందో ఏమి గాను బేఖారి బాతు మాను జరా దారు తగ్గించు ఖాను శకున పక్షిలా తగులుకోకు ముందు వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోల ఉంది బాసు వచ్చింది సినిమా చాన్సు ఇంకా వేసేయి మరో డోసు