Money Movie Song Chakravarthiki

 

  •  Movie:  Money
  •  Cast:  Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha
  •  Music Director:  Sri Kommineni
  •  Year:  1993
  •  Label:  Mango Music

Song:  Chakravarthiki


చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తానే అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో దొంగల్లె దురాలి సైలేంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో అందుకే పద బ్రదర్ మనీ వేటకి అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకి రోటి కాపాడా రూమ్ అన్ని రూపీ రూపాలే సొమ్మునే శరణంమనే చరణమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లావ్ఆడి కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టం కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాక్లో కొనే వేలే సినీ ప్రేమది చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికి జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మిని లావ్ ఆడి కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా డబ్బురా డబ్బురా డబ్బురా డబ్బుడబ్బే డబ్బురా