Money Movie Song Bhadram Be Care

 

  •  Movie:  Money
  •  Cast:  Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha
  •  Music Director:  Sri Kommineni
  •  Year:  1993
  •  Label:  Mango Music

Song: Bhadram Be Care



భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచీలరు షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచీలరు షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు ఆలీకి మెళ్ళో ముళ్ళేసానని ఆనందించే మగవారూ ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారూ మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్ ఉ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచీలరు షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు వంటకనీ వైఫ్ ఎందుకురా హోటళ్లే చాలూ ఒంటికనీ ఒకటా రెండా అంగడి అందాలూ కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం ఎందుకు మనకీ గ్రహచారం అందుకనే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచీలరు షాదీ మాటే వద్దే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు పులి లగే పెళ్ళికి కూడా లెటర్సు రెండే రా పరవాలేదని పక్కకు వెళ్తే పాలరమైపోరా ఇడి అమిన్ యూ సాధంహుస్సాను హిట్లర్ ఎక్స ఎట్రా ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా డిక్టేటర్ల ట్ర అంతటి డిక్టేటర్ల ట్ర భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచీలరు షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు