Mirai Movie Song: Vibe Undi

 Mirai Movie Song: Vibe Undi


ఓ పోరి దిల్‌దారు వయ్యారివే నీ సూపు తల్వారుతో కొయ్యకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే మన జోడీ ఒకటైతే మ్యాడుంటదే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే వెరే ప్లానెట్టా ఇంతందం ఎట్టా నాకెట్టా పడ్డావులే కళ్లో డ్యూయెట్టా స్వీటీ చాక్లెట్టా నా ఫేటు మారిందిలే స్టెప్పులు వేసిందే దినక్ దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు టాటూలా రాయించనా మన పెయిరే హిట్ పెయిరే చేసేయనా ఆ ఆ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే