Merupu Kalalu Movie Song Tallo Tamata Madiche
తల్లో తామర మడిచే ఓ చిలకా అట్ఠిట్ఠాయాను మనమే ఓ తలుకా వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం ఇది చిత్రం పిల్లా నీవల్లే తల్లో తామర మడిచే ఓ చిలకా అట్ఠిట్ఠాయాను మనమే ఓ తలుకా వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం ఇది చిత్రం పిల్లా నీవల్లే తల్లో తామర మడిచే ఓ చిలకా తల్లో తామర మడిచే ఆహా మడిచే ఓ చిలకా చలాకి చిలకా చిరాకు సోకు తేనెలే నా కంఠం వరకు ఆశలు వచ్ఛే వేళాయె వెర్రెక్కి నీ కను చూపులు కావా ప్రేమంటే ని నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా ఎదను ముఠా పెట్టుకున్న ఆశాలింకా మాసేనా జోడించవా వొల్లెంచక్కా తల్లో తామర మడిచే ఓ చిలకా అట్ఠిట్ఠాయాను మనమే ఓ తాలూకా పరువం వఛ్చిన పోతూ తుమ్మెదల వైశాఖం గలప కప్పలు జతకే చేరే ఆషాడం ఎడారి కోయిల పెంటీని వెతికే గాంధారం విరాళగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం మతం తొలిగిన పిల్లా అదేంటదో ని ఆశా నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ ఇదేసుమా కౌగిలి బాషా తల్లో తామర మడిచే ఓ చిలకా అట్ఠిట్ఠాయాను మనమే ఓ తాలూకా వెల్లువ మన్మథవేగం చెలి ఒడిలో కాగేనూ హృదయం ఇది చిత్రం పిల్లా నీవల్లే తల్లో తామర మడిచే అట్ఠిట్ఠాయాను మనమే తల్లో తామర మడిచే అట్ఠిట్ఠాయాను మనమే రా