Merupu Kalalu Movie Song O Vana Padithe

Merupu Kalalu Movie Song O Vana Padithe


ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓఓఓ కోయిలకే కుక్కుకు ఎద హోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహరి లాలి పసిమువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచు ఖవ్వాలి సాగింది నాలో సస్సారి గామా పదనిస్సారీ ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి రాతిరొచ్చిందో రాగాలె తెచ్చిందో టిక్ టిక్ తడి గోడళ్ళూ దూర పయనంలో రైలు పరుగులో ఛుక్ ఛుక్ ఛుక్ గీతాలే చలో సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధా పాపాల్ని థానే పెంచి పడే తల్లి పాటే హాయి మమతా రాగాలు కదా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ మంగళారే మంగళారే దొరి దొరి భయ్యా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ ఝానఙ్గలారే ఝానఙ్గా లారీ ధుని రాగే దయ్య ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కళ్ళూ ఫట్ ఫట్ సంగీతాలే విను గోవుల్లా చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధా వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలే ధరణి చిటికేసే వినూ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ మంగళారే మంగళారే దొరి దొరి భయ్యా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ ఝానఙ్గలారే ఝానఙ్గా లారీ ధుని రాగే దయ్య ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయ్ పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓఓఓ కోయిలకే కుక్కుకు ఎద హోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహరి లాలి పసిమొవ్వలో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచు ఖవ్వాలి సాగింది నాలో సస్సారి గామా పధానిస్సారీ హిల్కరేయ్ ఈ ఈ 
హిల్కరేయ్