Merupu Kalalu Movie Song Aparanji Madanude
అపరంజి మధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే విను వీధి లో ఉంటె సూర్యుడే వొడునే ఇలమీద వొరిగినదీ కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిస్సు బాలుడొచ్చినాడే అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే పోరాట భూమినే పూదోట కొనగా పులకింప చేసినాడే కల్యారీ మలనేలు కలికి ముత్యపు రాయి కన్నబిడ్డతాడు లేవే నూరెలా చీకటి ఒకనాడే పోగొట్టి వొడిలోన చేరినాడే ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలా బాలుడొచ్చినాడే ముక్కారు కాలంబు పుట్టాడు పూజకై పుష్పమై తోడు నాకై అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే వచ్చే వలపంటి వాడే