Mechanic Alludu Movie Song Gunthalakkadi Gundamma
గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా చింతపిక్కల చిట్టెమ్మో సోకంత లఫా టఫా రావే మన్మధ రేఖ పరిచ వెన్నెల చాప లిప్పుకి లిప్పుకి లంగరు వేద్దాం చలో చలో పాపా లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ హో లింగ లింగ హో లింగ హో లింగ లింగ హో గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా చింతపిక్కల చిట్టెమ్మో సోకంత లఫా టఫా హే పిల్ల బెంగాలీ రసగుల్లా ఎక్కిస్తా నిన్ను పిల్ల పల్టీ కొట్టిస్తానే మళ్ళా షోకిల్లా ఎల్లుండి పార్టీ కల్లా చేయిస్తా వొళ్ళు గుల్ల లేకుంటే కొట్టుకో జల్లా మిడిమేలపు దెబ్బలు చాలిక నీదిసా పూసిననే పిల్లో నయగారపు మత్తుల ఎత్తులు చూద్దాం ఒదిగిపోవే వొళ్ళో లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ హో లింగ లింగ హో లింగ హోం లింగ లింగ హో గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా చింతపిక్కల చిట్టెమ్మో సోకంత లఫా టఫా ఓరయ్యో పంతాలు మానేవయ్యో నన్నిట్ఠా వదిలేవయ్యో ఓ రాజి కొద్దాం బావయ్యో ఓలమ్మో వయ్యారి ముద్దుగుమ్మో లోగుట్టు ఎరుకేనమ్మో చెవిలో పువ్వెట్టాకే బొమ్మో తెలిసే మరి ఎందుకు నీ చిరుజిత్తులు రూపుడాపవయ్యో నడి రాతిరి ముచ్చట చాలిక ఇంటికి దారి చూపవయ్యో లింగ లింగ హోం లింగ హోం లింగ లింగ లింగ లింగ హోం లింగ లింగ హోం లింగ హోం లింగ లింగ హోం గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా చింతపిక్కల చిట్టెమ్మో సోకంత లాఫా టాఫా రావే మన్మధ రేఖ పరిచ వెన్నెల చాప లిప్పూకి లిప్పూకి లంగరు వేద్దాం చలో చలో పాపా లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ హో లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ హో లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ హో లింగ లింగ హో లింగ హో లింగ లింగ లింగ లింగ లింగ లింగ హో పాపా