Mechanic Alludu Movie Song Jummane Tummeda
ఝుమ్మనె తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూరా తరించేనా సరసాల సాగరాలే మధించేనా ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కదా వినలేదా ఎగసి ఎగసి పడు తనువు తపన నువ్వు కనలేదా పెదవులతో కలబడని అందుకే నే ముందుకొచ్చా అందినంతా ఆరగిస్తా రా రా రా రా రాజాచంద్రమా ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ సరసాల సాగరాలే మధించేనా జగదేక వీర శూరా తరించేనా ని స రి స ని స రి స ని స రి స ని స రి స ని మా ప మా ని స రి స ని స రి స ని స రి స ని స రి స ని స రి స ని మా ప మా ని స రి స సెగలు రగిలే ఒడి బిగిసే రవిక ముడి కదిలేవో చిలిపి వలపు జడి తగిలి రగిలే వడి జవరాల వడి వడిగా ముడిపడని చెప్పలేకే చేరుకున్నా ఓపలేకే వేడుకున్నా రావే రావే రాగమంజరి ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ శృంగాల సార్వభౌమ తరించేయినా సరసాల దీవి చేరి సుఖించేయినా