Mechanic Alludu Movie Song Guruvaa Guruvaa
ఈ విశాల నిషాల ఖుషిల కరుఖానాలో రంజుగా రంభాల వచ్చింది ఓ రమణిమని శభాష్ గురు ఇరగొట్టెయ్ గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా వీర మత్తెక్కి పోయేలే బాల రాజా నడి రోడేక్కి నవ్వేలే కన్నె రోజా కోడి పెట్టుంది యధార కొత్త యముడ పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడా అడ్డా రోడ్డు దారి మీద జారీ పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఉర్వసే రా దినక్కుదిన్న గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుజ జింగుచక్కు జింగుచక్కు జింగుచుక్క జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచుక్క సందు చూసి చిన్న దాని చెయ్యి పట్టు గ్యాంగ్ లీడర్ అల్లే స్టెప్పులేసి రెచ్చ గొట్టు గురు గురు బోలో చిరు వోణి గురు పట్టేయ్ చిరు ప్రేమ దాసు పోజు పెట్టి రెచ్చి పోనా పూలరంగడల్లే కీలు గుర్రమెక్కి పోనా చిరు చిరు క్యా హై గురు స్లోలీ చిరు చంపేస్తా గురు నాడు కట్ట ప్రేమనగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు అదిరి పోయే పిల్ల ఫిగరు అరగదీస్తా చింత పొగరు కొంగు బట్టుకో అందగాడా వామ్మో పొంగు చూసుకో పోకిరోడ హహహ ఉట్టి మీద ఉల్లిపాయ గట్టు మీద బెండకాయ మిక్స్ చేసి లక్ చూసుకో చమక్కు చమ్మ గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా ఎం పర్వాలేదు అరెరెరెరె జింగుచక్కు జింగుచాక్కు జింగుచాక్కు జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు అరె పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువా దాని రూట్ మర్చి రైట్ చేసేదెట్టా గురువా ఇంతే కదా అంతే గురు వినుకో చిరు చేపుకో గురు పట్టు చీర కట్ట బెట్టి చెంగు బట్టు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు అంతే చిరు వారే గురు చల్ ప్యారి చిరు ఎవర్ గ్రీను దేవదాసు మరొక డోసు వెయ్యి బోస్ తిరిగిరాని వయసు నాది తరిగిపోని స్పీడు నీది మళ్ళీ వస్తిరో మంచి దొంగ కొళ్ల గొట్టుకో సుబ్బరంగా కొమ్మ చాటు నిమ్మకాయ రెమ్మ చాటు దబ్బకాయ చెక్కు తీసి చక్కబెట్టుకో ధీతంక్తకాధినా గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా వీర మత్తెక్కి పోయేలే బాల రాజా నది రోడేక్కి నవ్వేలే కన్నె రోజా కోడి పెట్టుంది యాధార కొత్త యముడా పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడా అడ్డా రోడ్డు దారి మీద జారీ పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఉర్వసే రా దినక్కుదిన్న గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా నో ప్రాబ్లెమ్స్