Mechanic Alludu Movie Song Amba Palikindi

Mechanic Alludu Movie Song  Amba Palikindi


అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా నీ బతుకే బండారం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ పంబ పగిలింది కుంభమ్ అదిరింది బంజారే నా బావ నీ భరతం మెం పడతాం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ అందినవణ్ణి అభిషేఖం ఊరందరి సొత్తు నైవేద్యము ఇది మస్కారా భావన తస్కర గుర్తుల శఠగోపం అందినవణ్ణి అభిషేఖం ఊరందరి సొత్తు నైవేద్యము ఇది మస్కారా భావన తస్కర గుర్తుల శఠగోపం అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా నీ బతుకే బండారం ఒరేయ్ నిగ్ర హరిణి రో నూకాలమ్మను రో రోత్రా హరిణి రో పోలేరమ్మను రో అడ్డెడ్డెడెయ్ పెళ్లి కూతురికి పూనకం వచ్చేసింది రో హా అలకలు వద్దమ్మో హారతినందమ్మ దిగు దిగు మాయమ్మో దిగవే పెద్దమ్మ అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా నీ బతుకే బండారం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ ఎన్నేళ్లొచ్చి ఏమి లాభము మానై పెరిగే మనిషి పాపము నవ్విందండి చూసే లోకము ఇన్నాళ్ల మా ఇంటి లాంతరు ఈనాడయ్యే పెళ్లి కూతురు మాంగల్యం న నేనా తంతు కట్నాలిస్తాం కన్నె సోకులు వెత్సాలిస్తాం వెండి చెంబులు కయ్యాలాడే వియ్యలంకులు ఇంపానాలో కాశీ యాత్రలు ఇంకానాలో పెళ్లి విందులు స్విట్జ్ పారిస్ వెళ్ళేటప్పుడు తప్పలాల అప్పడాల డప్పుడో మింగలేని కక్కలేని తాకిడో తప్పలాల అప్పడాల డప్పుడో మింగలేని కక్కలేని తాకిడో కొట్టిన కోసిన కోడలై వొచ్చున మార్చారో వలకాలు అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా నీ బతుకే బండారం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ అందిందంటే జుట్టు పట్టుకో అందంగుంటే కాలు పట్టుకో తండ్రికి తగ్గ పుత్ర రేగిపో వంట వార్పూ ముందు నేర్చుకో వంగి లొంగి వలపు తీర్చుకో పెళ్ళాం పేరా నవలే రాసుకో బురదలో నీ బుద్ది మార్చుకో బుద్దిని కాస్త శుద్ధి చేసుకో కృష్ణుడు పుట్టిన చోటే ఉండిపో నిన్నే నువ్వు తరచి చూసుకో నిన్న మొన్న వరస మార్చుకో తారైనయ్యా గతమే దిద్దుకో నక్క తోక తొక్కినావు పిల్లగొ కాకి ముక్కు దొండపండు నీదిరో అరేయ్ నక్క తోక తొక్కినావు పిల్లగొ కాకి ముక్కు దొండపండు నీదిరో కాలికే మొక్కిన ఆలిగా దాక్కున్నా ఆపరో నాటకాలు అంబ పలికింది రంభ కదిలింది దంచానంటే బాజా నీ బతుకే బండారం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ పంబ పగిలింది కుంభమ్ అదిరింది బంజరు నా బావ నీ భరతం మెం పడతాం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్