Matrudevobhava Movie Song Venuvai Vachanu
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతాలన్నీ మౌన గానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాతృదేవోభవ మాతృదేవోభవ
పితృదేవోభవ పితృదేవోభవ
ఆచార్యదేవోభవ ఆచార్యదేవోభవ
ఏడు కొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగుని కానక
నేను మేననుకుంటే యదా చీకటే
హరీ హరి హరి హరి
రాయినై ఉన్నాను ఈ నాటికి
రామ పాదము రాక ఏ నాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి