Mahatma Movie Song Neelapoori gaajula
నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేరు బాలామని నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా నల్ల నల్లని ని కురులు దువ్వి ఆహా తెల్ల తెల్లని మల్లెలు తురిమి ఓహో చేమంతి పూలు పెట్టుకొని ఆహా నీ పేయ్యంత సెంటు పూసుకొని ఓహో ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యారంగా పోతుంటే నిల్వదాయే నా ప్రాణమే నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా నీ చూపుల్లో ఉంది మత్హు సూది అః నా గుండెల్లో గుచ్చుకున్నది ఓహో నీ మాటల్లో తుపాకీ తూటా అః అబ్బా జారిపోయెనమ్మ నీ పైట ఓహో నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతిని ఒక్కసారి తిరిగి చూడవే నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా