Little Soliders Song: O Vendi Vennela
ఓ ఓ వెండి వెన్నెల ఓ ఓ దిగి ర ఇలా
అమ్మ కొంగులో చంటి పాపాల మబ్బు చాటునే ఉంటె ఎలా
పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవ
మదిలోదాగినా మధు భావాలకి వెలుగే చూపావా
మనసుంటే మార్గముంది తెలిసుకోవే
ఓ ఓ సుప్రభాతమ ఓ ఓ
శుభ మంత్రమ
నేను నమ్మని ప్రేమ గీతామా చేరుకున్న నా తోలి చేత్రమా
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది
ఈ క్షణాలు జత చేరాలని అలలవుతున్నది
వెల్లువలలో చేరుకోవ వేచి ఉన్న సంద్రమా
ఆ ఆ ఆ ఆ
అంత దూరమా స్వర్గమన్నది చిటికలో ఇలా మనదైనది
అందరణీధ స్వప్నమైనది అందమైనది నిజమైనది
చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతి రోజు పండగల్లె సాగుతోంది జీవితం