- Movie: Kshana Kshanam
- Cast: Sridevi,Venkatesh
- Music Director: M M Keeravani
- Year: 1991
- Label: Aditya Music
Song :
కింగ్ లా కనిపిస్తున్నాడు
మరి వంగి వంగి
దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా
గమ్మత్తుగ లేదా
ఏమా సరదా
రాజైన రారాజైన
మనీ ఉన్న మన ముందు
సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే
బోర్లా పడవలసిందే
పైసా ఉంటె
పరిగెత్తుకు రాడా
పరమాత్మైన
కో అంటే కోటి
దొర్లుకుంటూ వస్తుంది
కొండ మీది కోతి
తందతరదా
తందతరదా దా
తందతరదా
తందతరదా దా
తందతరదా
హోయబ్బో మాయ సభ లా
యమాగా ఉంది
ఏమి మాయ లోకమిది
అచ్చ తెలుగులో ఐదు తారల
పూట కూళ్ళ ఇల్లు
మేక్ అప్ వేసి మరో భాషలో
ఫైవ్ స్టార్ హోటల్ అంటారు చ
ఎస్ డూ యూ హావ్ ఎనీ రిజర్వేషన్
అయ్యయ్యో లేదే
వెల్కమ్ సర్ వెల్కమ్ లేడీ
వీ అర్ గ్లాడ్ టూ హావ్ యు హియర్
టూ సర్వ్ యు ఈస్ ఔర్ ప్లెషర్
రెపరెప లాడే
రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుళ్ళాడేయ్
అంత మహత్యం ఏముంది
శ్రీ లక్ష్మి దేవి
స్వహస్తం తో
సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ అంటే
చిత్తం అంటుంది
ఈ లోకం మొత్తం
చెక్కు అంటారు
దీన్ని చెక్ ఇన్ సర్
కో అంటే కోటి
దొర్లుకుంటూ వస్తుంది
కొండ మీది కోతి
వావ్ అయ్యయ్యో
ఐ కాంట్ బిలీవ్ ఇట్
అయ్బాబోయ్ గదా ఇది
స్వర్గమేమో కదా ఇది
పైసా లో పవర్ ఇది
పన్నీటి షవర్ ఇది
కాసు ముందు గాలైనా
కండిషన్ లో ఉంటుంది
పైకం తో ప్రపంచమంతా
పడగదికి వస్తుంది
మబ్బులతో పరుపును కుట్టి
పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే
మేలుకోవా కలలన్ని
తందతరదా
తందతరదా దా
తందతరదా
తందతరదా దా
తందతరదా
తందతరదా దా
తందతరదా