- Movie: Kshana Kshanam
- Cast: Sridevi,Venkatesh
- Music Director: M M Keeravani
- Year: 1991
- Label: Aditya Music
Song :
శ్రావణ వీణ స్వాగతం
స్వరాల వెల్లువ వెల్కమ్
లేత విరిబాల నవ్వమ్మా
ఆనందంలో
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
హాయిగొ హాయిగొ హాయిగొ హే
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
హాయిగొ హాయిగొ హాయిగొ హే
బాకీవా
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
వయసాగనిది రేగినది సరసములోనా
చలి దాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
అందిస్తున్న వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల
కదిలిన కధలివిలే
కలకలమని కులుకుల అలుపెరగని
చిలికిన సుధలివిలే
చెలువలు గని కలువల చెలువులు గని
నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలను గని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఎదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంత తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల
కలసిన మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను కదా
పిలుపుల మలుపులలో
ఎద కొసరగా విసిరెను మధువుల వల
అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరేను అలకల అల
చిలకల పలుకులు చిలికిన చినుకులలో
తొలకరి సిరిజల్లులలో
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
వయసాగనిది రేగినది సరసములోనా
చలి దాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్
ఆ జుంబాయే ఆ గుమ్బహేయ్