Kshana Kshanam Movie Song Ammayi Muddu Lyrics

 

  •  Movie:  Kshana Kshanam
  •  Cast:  Sridevi,Venkatesh
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1991
  •  Label:  Aditya Music

Song : Ammayi Muddu


తన నన నన
తనననన నననన
తన నన నన త త త

తన నన నన తనననన నననన తన నన నన త త త అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వొద్దా మోజు లేదనకు ఉందనుకో ఇందరిలో ఎలా మనకు మోగి పొమ్మనకు చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడద హ సహించని వెన్నెల హ హ హ దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే పారిపోను కదా అది సరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆ సరదా అన్నిటికి సిద్ధపడే వొచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరేముందిలే విందుకు ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వొద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమంది బుగ్గ వొద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గేల్లె వొస్తే ఆగేదెట్టా
హద్దు పొద్దు వొద్దా