అరె మల్లె చెట్టుకు పూస్తాయి… మల్లె పువ్వులో
మల్లె పువ్వులో… (మల్లె పువ్వులో)
బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో
బంతి పువ్వులో… (బంతి పువ్వులో)
జడలోన పెడతారు మల్లె చెండులు, ఓయ్
మెడలోన వేస్తారు పూల దండలు, ఆహా
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలో, అహ
మోజు పెంచుతుంటాయి ములక్కాయలో, ఓహో
ఏదేమైనా గాని… ఎవరేమన్నా గాని
నేనే నేనే నేనే… డీ డీ డీ డీ
నా ముద్దుపేరో… ఆ, నీ ముద్దు పేరు
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే… స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే… వచ్చి ఎక్కు బండి
నీకు నేమ్ ఉంటాది
నాకు ఫేమ్ ఉంటాది
నీకు ఫిగర్ ఉంటాది
మాకు పొగరు ఉంటాది
ఎయ్ ఎయ్ ఎయ్….
తిరగని దేశం లేదు
ఎయ్యని ఎషం లేదు…
గడవని గండం లేదు
పెట్టని దండం లేదు…
(అయ్ బాబోయ్)
నా ముద్దుపేరో… ఆ, నీ ముద్దు పేరు
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
స్వాతిరెడ్డి…………
నీ ముద్దుపేరు బాగుందే… స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే… వచ్చి ఎక్కు బండి
వస్తున్న వస్తున్న వస్తున్న….
నా ముద్దుపేరు నా ముద్దుపేరు నా ముద్దుపేరు, ఏయ్
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
సెల్‍కేమో సిగ్నెల్ ఉంటది
పెళ్లికేమో లగ్గం ఉంటది…
హే, పిల్లకేమో సిగ్గు ఉంటది
దాన్ని గిల్లినామో లొల్లి పెడతది
లొల్లి లొల్లి…..
నాకే లేంది… తొందర ఏందీ
రెచ్చిపోయే రోజింకా
ముందు ముందు ఉన్నది…
నికేముంది బాధర బంది
హే, దొరికినామో జజ్జనక జామయ్యిపోతది…
నా ముద్దుపేరు… (వచ్చిందయ్యా వయ్యారి..!)
నా ముద్దుపేరో… అబ్బబ్బబ్బబ్బా
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది… పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే
వచ్చి ఎక్కు బండి…
పచ్చ ఎండుగడ్డి…
వచ్చి ఎక్కు బండి…