Hanuman Movie Song SuperHero HanuMan

 

చికిచా చికిచా చం చం చికిచా చికిచా అడుగో అడుగో చూడు ఎవరీ చిచ్చా చికిచా చికిచా చం చం చికిచా చికిచా సూపర్ హీరోకి కొంచెం లోకల్ టచా సరిపోడంట సూపర్‌మ్యాన్ బయపడిపోడా బ్యాట్‌మ్యాన్ హిప్ హిప్ అనడ హీమ్యాన్ ఎత్తేస్తారు ఎక్స్మ్యాన్ వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో కెప్టెన్ అమెరికా షీల్డ్ కి సొట్టలు తీసిస్తాడు బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో వీపే గోకెడు ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో వెనకీతే నేర్పాడు ఐరన్ మ్యాన్ వీడి బట్టలు ఐరన్ చేస్తాడు థారు హామర్ తోనే దింపి మేకులే వీడు ఆరేస్తాడు పంచలే హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో ఆడి కోతి కొమ్మచ్చే తానోసు ఫింగర్స్కే ఫెవిక్విక్కే పూస్తాడు చిటికల్నే ఆపే సూపర్ హీరో వీడే వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో స్పైడర్ మ్యాన్ వెబ్బుతో వీడు చేపలు పట్టేస్తాడు వోల్వేరీన్ కత్తులతోటి కూరలు కోస్తాడు డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని లుంగీలా చుట్టేస్తాడు వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే ఆంట్ మ్యానే వస్తే ఆపుతాడులే గీసి లక్ష్మణ రేఖల్నే జోకర్ కి పేకాటే నేర్పింది మావాడే ఏ సూట్ లేని సూపర్ హీరో వీడే వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో