మేఘాలలో తేలిపొమ్మన్నది
తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ హలో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు అడగ నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశాన్ని హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరికి మారదా వరద హోరుగా వయసు ఘల్ ఘల్ ఘల్లుమని ఓం నమః వచ్చి పడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడిక్కీ మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్న విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వల రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవడు అంతగా బెదురూ ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే వుంది నా సలహా ఆలపిస్తే సేఫ్టీ వుంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్ హీట్ ఇన్ మై థాట్ ఓహ్ మై గాడ్