Gulabi Song: Class Roomulo

 



క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురు పాటలతో పట్టాలతో టాటా లు బిర్లాలు కారెవ్వరు చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ అః అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురు అః స నిసా ని దపా స నిసా ని దపా సి షోరే లోన నిన్నొక మిస్ తెగ వేసే సిందిరా ఫ్రీ షోస్ షాక్ అయిపోయా ప్రామిస్ అసలా షోకేందిరా జస్ట్ టూ పిస్ శి ఇస్ లైక్ ఏ వీనస్ సో ఛాన్స్ ఇస్తేను హౌ నైస్ విష్ మీ సక్సెస్ ఉ ఉ ఉ మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్ ఓహ్ షేమ్ లెస్ సింప్లి యూజ్ లెస్ మిస్టర్ డ్రాప్ అల్ థిస్ రబ్బిష్ ని మాన్లినెస్ కో లిట్మస్ టెస్ట్ రా సిల్లీ ఫుల్ అఫ్ బుల్ల్షిట్ లైఫ్ ఇస్ సో ప్రిసియోస్ స్టాఫ్ యువర్ ఫ్యూలిష్ నెస్ క్రేజీ క్రేజీ క్రేజీ యూ యూ యూ ఆ ఆ పని సస్స మగసస్స పని సాగ రిరి సస్స పని సస్స మగసస్స పని సాగ రిరి స స నిసా ని దపా స నిసా ని దపా సినిమాలలో రీసెర్చ్ చెయ్ ఏట్ లీస్ట్ క్యారెక్టర్ అవుతావురోయ్ సర్కస్ ప్రాక్టీస్ చెయ్ రొయ్ హీరోగా పనికొస్తావోయ్ హీరో హీరో హీరో యూ యూ యూ స నిసా ని దపా స నిసా ని దపా ముప్పూటలా గావ్ కేకలేయ్ ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురొయ్ రాత్రంతా టి తాగి తెగ చదివేసి ఏమవుతావురోయ్ జీరో జీరో యూ యూ యూ క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురు పాటలతో పట్టాలతో టాటా లు బిర్లాలు కారెవ్వరు చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ అః అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురు అః కాలేజీ లో మహారాజులు ఈ గేటు దాటాక ప్రజాలౌదురు క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురు ఆ ఆ