Govinda Govinda Song: O Naveena

 

  •  Movie:  Govinda Govinda
  • Song:  O Naveena



ఓ నవీన నవీన నవీన ఓ ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత ఇది ఎంత ఘాటు ప్రేమ తాకీడో ఓ నవీన నవీన నవీన ఓ ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత ఇది ఎంత ఘాటు ప్రేమ తాకీడో ఓ నవీన నవీన నవీన కొకనైనా కాకపోతి కొమ్మ చాటు సోకులాన్ని తడిమే వేడిలో కౌగిలైన కాకపోతి ఆకలైన అందమంతా అడిగే వేళలో నీలోని తడి అందాలు శృంగార మకరందాలు నీ తీపి బలవంతాలు దోచేసే నా సొంతలు వసంతమాడే వయస్సు నీదే అది తెలిసిన సరసుడు కలసిన పురుషుడు జత పడితే ఓ నవీన ఓ నవీన నవీన నవీన ఓ ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓంపులోన సోంపులిచి చెంపలోన కేంపులిచి ఒదిగే వేళలో నిద్దరోని కొత్త పిచ్చి నిన్ను చూసి కన్ను గీచి కరిసే ఆశలో అల్లారు వయ్యారాలే అల్లాడి పోయే వేళా చల్లారు పొద్దుల్లోన ఊపెయ్యనా ఉయ్యాల ఇదేమి గోలా వరించు వేళా మనసెరిగిన సొగసరి మాధనుడి మగసిరి కలబడితే ఓ నవీన నవీన నవీన ఓ నవీన నవీన నవీన ఓ ఈ జగాన నువ్వేనా హసీనా ఓ గాలి గిలిగింత చెలి గాలి పులకింత తొలి ప్రేమదెంత ఘాటు తాఖీడో