- Movie: Govinda Govinda
- Song: Amma Brahma
హుయ్ ఢముకేయ్ డుం డుం దిగ
సందడి సెయ్ తమాషాగా
అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో
సేరి శివమెత్తంగా
హుయ్ దరువై తద్దినాక
అడుగేయర అదిలేక్క
సామిరంగా సిన్ధడంగా
శీనయ్య ఏడుకొండలు
దిగి కిందికి రాగ
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్ధివో ఇలా బొమ్మ చేస్తీవో
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
కనురెప్పలు పడనప్పుడు
కల కల్లపడదుగా
కానుకిప్పుడు ఎదరున్నది
కళ్ళైపోదుగా
కనురెప్పలు పడనప్పుడు
కల కల్లపడదుగా
కానుకిప్పుడు ఎదరున్నది
కళ్ళైపోదుగా
ఒకటై సిన్న పెద్ద
అంత చుట్టూ చేరండి
థాకథయి ఆటాడించి
సోదం సూడండి
చంద్రుడిలో కుందేలు
సందెల్లో అందాలు
మన ముంగిట్లో
కథాకళి ఆడేనా
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో
మహా గొప్పగా మురిపించగా
సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక
నిలిచే జాబిలీ
మహా గొప్పగా మురిపించగా
సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక
నిలిచే జాబిలీ
అబ్బన తన్న మన్న
కదం తొక్కే పధాన
తపన తన మన
తేడా లేవైనా
తందానా తాళన
కిందైనా మీదైనా
తల వంచేనా
తెల్లార్లు తిల్లాన
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కానక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్ధివో ఇలా బొమ్మ చేస్తీవో
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
హుయ్ ఢముకేయ్ డుం డుం దిగ
సందడి సెయ్ తమాషాగా
అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో
సేరి శివమెత్తంగా
హుయ్ దరువై తద్దినాక
అడుగేయర అదిలేక్క
సామిరంగా సిన్ధడంగా
శీనయ్య ఏడుకొండలు
దిగి కిందికి రాగ