Gokulamlo Seetha Movie Song Manasunna kanulunte
.
తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా బంగారు భావాల ప్రియా గీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో తళుక్ తళుక్ మని తళుకుల తార మినుక్ మినుక్ మని మిల మిల తార చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా అలలై ఎగసిన ఆశ నాట్యం చేసే వేళా అలుపే ఎరుగని శ్వాస రాగం తీసే వేళా దిశలన్నీ తల వొంచి తొలగే క్షణం ఆకాశం పలికింది అభినందనం అదిగదిగో మన కోసం తారాగణం తళుకులతో అందించే నీరాజనం మన దారికెదురున్నదా మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా నవ్వే పెదవుల పైన ప్రతి మాట ఒక పాటే ఆడే అడుగుల లోన ప్రతి చోట పూబాటే గుండెల్లో ఆనందం కొలువున్నదా ఎండైనా వెన్నెల్లా మురిపించదా కాలాన్నే కవ్వించే కల ఉన్నదా కష్టాలు కన్నీళ్లు మరిపించదా జీవించడం నేర్పదా మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా బంగారు భావాల ప్రియా గీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా