Gayam Movie Song Alupannadi Unda

  

  •  Movie:  Gayam
  •  Cast:  Jagapati Babu,Revathi,Urmila Matondkar
  •  Music Director:  Sri Kommineni
  •  Year:  1993
  •  Label:  Aditya Music


Song:    Alupannadi Unda


అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు మెలికలు తిరిగేయ్ నది నడకలకు మరి మరి వూరికెయ్ మది తలుపులకు లాల లాల లాలాలలల అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకేయ్ సిరులెయ్ చిలికి దాసోహమే అనాధ వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కళలను తేవా నా కన్నులకు లాల లాల లాలాలాలాల అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు నీ చూపులెయ్ తడిపేయ్ వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరేయ్ తగిలే వరకు ఎటువున్నదో మెరిసేయ్ సొగసు ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగా నడిచే తొలి ఆశలకు లాల లాల లాలాలాలాల అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు మెలికలు తిరిగేయ్ నది నడకలకు మరి మరి వూరికెయ్ మది తలుపులకు లాల లాల లాలాలలల