Gang Leader Movie Song Papa Rita
చికు చికు చేలం చికు చికు చేలం చికు చికు చేలం చేలం హో చికు చికు చేలం చేలం చికు చికు చేలం చిక్ చిక్ చిక్ చిక్ హ చిక్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ చీక హ హ చికు చికు చేలం చేలం చికు చికు చేలం చిక్ చిక్ హ పాపా రీటా హ ఆపేయ్ వేట హో ఆడితే ఆట హ హ ఇస్తా కోట హా జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్ గ్యాంగ్ లీడర్ కిసుక్కుమంటే కస్సెక్కిపోయే కిరాయి గుంపిది కాదె కిలాడి నక్కలా బజారుకీడ్చే ఏ1 గ్యాంగ్ మాదే జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్ గ్యాంగ్ లీడర్ ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో బ్రహ్మ రాతని రుబా బాబ్బా బ కృష్ణ గీతని రుబా బాబ్బా బ మళ్ళీ రాస్తా రుబా బాబ్బా బ డు డు డు డు స్వర్ణ యుగంలో రుబా బాబ్బా బ స్వర్గ సుఖాన్ని రుబా బాబ్బా బ మళ్ళీ తెస్తా రుబా బాబ్బా బ డు డు డు డు ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ ఉరి తీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్ గ్యాంగ్ లీడర్ ఆవేశంలో రుబా బాబ్బా బ భగత్ సింగ్ కి రుబా బాబ్బా బ భక్తుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు ఆలోచనలో రుబా బాబ్బా బ సుభాష్ బోస్ కి రుబా బాబ్బా బ శిష్యుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు ఆంజనేయునికి దండం పెట్టి రఫ్ ఆడేసేద్దామా హ హ రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్ గ్యాంగ్ లీడర్