Gang Leader Movie Song Name Badrachalam Konda
హాయ్ భద్రాచలం కొండా సీతమ్మవారి దండా కావాలా నీకండా దండా టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగ సన్నాయి డోలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరా వేసేయ్ దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా టప్పు టప్పు టపోరా హాయ్ వేసేయ్ దండోరా హా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా హేయ్య హేయ్యా హేయ్య హేయ్యా ధమ్ ధమా ధమ్ లుక్ ఏస ధన్ ధనా ధన్ కొట్టేశా ఫట్ ఫటా ఫట్ పట్టేశా రో జం జమా జం ఝమ్మంటూ కస్ కసా కస్ కిస్ ఎట్టి చం చమా చం వాటేశా రో హాయ్ హాయ్ హాయ్ ధమ్ ధమా ధమ్ దుప్పట్లో ధన్ ధనా ధన్ దూరేసి ఫట్ ఫటా ఫట్ బజ్జోవమ్మో జం జమా జం ఏ పిల్లో కస్ కసా కస్ కిస్ ముద్దెట్టి చం చమా చం పోతుందమ్మో హాయ్ టప్పు టప్పు టపోరా వేసేయ్ దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా టప్పు టప్పు టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగ సన్నాయి డోలు సమ్మేళంగా హోయ్ టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి హాయ్ టప్పు టప్పు టపోరా హా వేసేయ్ దండోరా హా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా గుమ్మా గుమ్మాడి గుమ్మా అమ్మ అమ్మాడి అమ్మ గుమ్మా గుమ్మాడి గుమ్మా అమ్మ అమ్మాడి అమ్మ హోయ్ హోయ్ వెర్రెకి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మ రసం తాగించనా వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్న మతి పోయిందిరో హో హో అరెరేరే సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే కవ్వించే పువ్వందం కుసిరె తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యో అరెరే రేరేరే టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి హ టప్పు టప్పు టపోరా వేసేయ్ దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా హోయ్ భద్రాచలం కొండా సీతమ్మవారి దండా కావాలా నీకండా దండా టప్పు టప్పు టపోరి కన్యా కుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగ సన్నాయి డోలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరా అహహా వేసేయ్ దండోరా అహహా టప్పు టప్పు టపోరా నా టక్కు టమారా లాల లాలాల హోయ్ లాల లాలాల హా లాల లాలాల లాల లాలాల అరెరే రే లాల లాలాల లాల లాలాల లాల లాలాల లాల లాలాల హాయ్ హాయ్ అః అః