Eshwar Movie Song Olammo

 Eshwar Movie Song Olammo


ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రండి ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి షెహనాయ్ వినంగా సెహాబాసు అనంగా జనమంత కనంగా జరాగలి ఘనాంగా బారాత్ హారులో గందరాగోలం ఓరేగే దారులో చిందులమేలం ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి గాడిలోని కుమారికి నాడివేధి కుర్రోడికి కలిసింది ఇలా జత వలపంటే అదే కద మట్టికి సోంతం చినుకన్నది ఆది మబ్బులో ఎన్నలోదిగుంటాది గాలికీ జైలక్కడ ఉన్నది ఆది డోలి తీసుకువాస్తున్నది నయ్ నాయ్ నా అంటె అగదురాయో రే రే రే రే ఆంటూ సాగేనాయో ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి మగపెళ్లి వల్లే ఇట్టా మొగమాట పాడితే ఎట్టా మన ధూల్పేట సత్తా చోపలి కడ కాస్త దమతంతే థెలిదేమిరా జరా మామాకు డమాగు చెడగోత్తర దర్జ తగ్గితే తగువేయారా మన బస్తీ ఇజ్జతు నిలబెట్టర వాయే వా వాయే ఇలా సిగ్గే వెరో చెయ్ చెయ్ చెయ్ గాలట్టలు చెయ్యారో ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రండి ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి షెహనాయ్ వినంగా సెహాబాసు అనంగా జనమంత కనంగా జరాగలి ఘనాంగా బారాత్ హారులో గందరాగోలం ఓరేగే దారులో చిందులమేలం ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి