Eshwar Movie Song Kotaloni
కోటలోని రాణి పెటా పోరగన్నీ పెళ్లి చెసుకుంటనంటవా మెడలలో దోరసాని మా వాడ చూసావా గాలికూడ రాని గల్లి లోని కపురముంటనంటవా పేదల బస్తీలోని నీ గుడూ కడతవా ఎప్పుడు తోటరామున్ని కొరుకుంటుంది యువరాణి ఎందుకో ఎమో ప్రేమాని అడిగి తెలుసుకోవాచ్సుగా కోటలోని రాణి పెటా పోరగన్నీ పెళ్లి చెసుకుంటనంటవా మెడలలో దోరసాని మా వాడ చూసావా ఎప్పుడు నీ పయిన పాడడే చినుకైన గోడుగై ఉంటాగా నేనే నీతో ఇకపై ఎవరైనా వేతకాలనకున్న కొలువై అంటాలే నేనే నీలో నూరెల్లా పాటు నేనే నీ చుట్టు కాంచై కపడనా డాకటేరు కాడు ఇంజెనిరు కాడు ఊరు పెరు లెనోడు ఎందుకు నాచడమ్మ ఇటువంటి కుర్రాడు మోండి సచినోడు కొంపముంచుతాడు నిన్నెట్టసుఖా పెడతడు భూమిదేవాడు లెడా నీతోటి మాగవాడు ఇష్తమైనాడే ఈశ్వరుడు మనసు పడినాడే మధవుడు ప్రేమా పుట్టక పిచ్చి పట్టాకా ఆస ఆగదు కదా నగలే కావాలా వాగలే వెలిగేలా ఓక్కో ముద్దు నాకేవ్వేల సిరులే ఈ వేలా మెడలో వరమల మహారాజాంటనే నేనే కాదా ఎదో సంతోషం ఎదో ఉత్సహం వెరే జన్మే ఇదా సత్తుగిన్నెలోని సద్దీ బువతోని సర్దుకు పోగలానంటవ అప్పుడప్పుడు పాస్తుంటూ అలవాటు పడగళవ ఉప్పు ఎక్కువైనా గొడ్డు కారమైన ఆహా ఓహో అనగాలవ ఓక్కిరి బిక్కిరి అవూతు ఈ కూడు తిన్నగాలవ పంచదరంట మామకరం పంచెపెడుతుంటే సంసారం పచ్చిమిరపైనా పాయసం కన్న తీయగా ఉండగా