Eshwar Movie Song Dheem dhirana

 Eshwar Movie Song Dheem dhirana


ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా అంధేలు తోడిగినా పధమవ్వన ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా చింధులు నిలుపని పరుగవనా వెంటపడి తోంధరాగ నిన్నే కాలవానా రంగుల కళ కనపడిన రమ్మని నాను పిలిచేనా పొంగినా అలనైపోనా ఎవ్వరపిన ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా అంధేలు తోడిగినా పధమవ్వన ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా వంధెల్లా వరమ అనుబంధల బలమ మధీలో మౌనలు తెలిపే మానవి వినుమా అందాల వరమ సుమగంధల స్వరామ అదిరె నే గుండే బెదూరే నీలపాతరమ తోలి పోద్దు లంటా నమ్మకమ వధలోద్దు నన్న సంబరమ కదలోద్దు నువు ఇకా అగిపో సమయామ చెలి సోయాగాల నందనామ చేలీ కంచె తేచుకోవమ్మ చిగురిన్చుతున్న చిరు నవ్వు చెదరధమ్మ ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా అంధేలు తోడిగినా పధమవ్వన ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా ప్రాణలు నీలిపే నా బంధల గెలుపా నీదే నా బాతుకు అంతా మోదటి వలపా నీ వెంటా నాడిపే గాత జన్మల పిలుపా నీవేలే సోంతమౌత వేలుకొలుపా ఎడబాటు కంట పడనిక ఎద చాటునుండవే చిలక అలవటు పడ్డ తడబతు మార్చిపోవా విరాహన్నీ తరిమి కొట్టాక సరికొత్త మలుపు తిరిగాక మురిపలు కస్తా స్రుతి మిన్చి తుల్లి పడవా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా చింధులు నిలుపని పరుగవనా వెంటపడి తోంధరాగ నిన్నే కాలవానా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా అంధేలు తోడిగినా పధమవ్వన ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా రంగుల కళ కనపడిన రమ్మని నాను పిలిచేనా పొంగినా అలనైపోనా ఎవ్వరపిన ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా