eagle movie song Aadu Macha



ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే ఎలుగు దునికి దుంకులాడెనే ఎనుము ఎనక ఎనుము కదిలెనే బలికి పొలికి ములికె దొరికెనే ఏ అరుపులన్ని విరుపులన్ని ఒకే చరుపు గప్ చుప్ ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా ఏ పిడికిలెత్తి పిడుగులన్ని కొట్టే దుముకు తీన్ మార్ కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా అబ్బా మన సామిని కూడా డాన్సుకు పిలవండబ్బా హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో ఏ రగన భగన సగుణం తను బుగల సెగల సుగుణం నగన యగన ద్విగణం రణచరణం అరె జగన మగన గగనం వీడు జడల గడుల జగడం తెగిన తగన హగణం గల చలనం ఆయుధానికే ధైర్యం వీడే ఆగడాలనే ఆర్పేడే కాగడాలనే కాల్చేవాడే వేడి అంచులో వెలుగీడే యో కొంచం బీటు పెంచురోయ్ హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో