Dharma Chakram Movie Song Sogasu chooda

Dharma Chakram Movie Song Sogasu chooda


సొగసుచూడ హాయ్ హాయ్ లే తెలిసినెడు ఇంతా హాయ్ హాయ్ హాయ్ చెలియా చూపు నీకు హాయ్ లే చెలిమిలోన వుంది హాయ్ హాయ్ అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరున అహో ఇదెంత వింత మోహమో సొగసుచూడ హాయ్ హాయ్ లే తెలిసినెడు ఇంతా హాయ్ హాయ్ హాయ్ హ హ హహహ హ నువంటె నేనంటూ నేనంటే నువంటు నివెంట నేనుండన నినవ్వే ముద్దంటూ ఇంకేమి వదంటూ ముడిపడన నీకోసం పుట్టాను నీ దారేపటను నిమిదే ఒట్టేయన నాచేత చెయ్యట్టు నన్నిట్ఠా జోకొట్టు వోడిలోన చేట పట్టా కట్టే దెట్టు ఇంకేంచెప్పేయాలమ్మ చెట్టు పుట చూసేవేళ తప్పేదేటయ్య కుమారి చెంపా కెన్నీ కేంపులో భరించు కళ్ళకెని రంగులో అహో ఇదెంత వింత మోహమో సొగసుచూడ హాయ్ హాయ్ లే తెలిసినెడు ఇంతా హాయ్ హాయ్ హాయ్ నపాల బుగ్గలో దీపాల సిగ్గులొ నీ పాలు పంచివాన నీవెండి వెన్నెల్లో నీ గుండె చప్పుళ్లు వినలేనా హాదులనే దాటాలి వద్దనచూడాలి నీ కన్నె కవింపులు కాదనా లేదన్న కౌగిట్లో పాడాలి పదనిసలు నిన్న మొన్న లేనే లేని వైనం ఎంతో బాగుంది వన్నె చిన్నె ఊరించాకే ప్రాణము లాగింది సయ్యాటలాడు ఇంత తొందర వయ్యారి ఈడు కెన్నీ చింద్దులూ సుఖాల తిరమెంత దూరమో సొగసుచూడ హాయ్ హాయ్ లే తెలిసినెడు ఇంత హాయ్ హాయ్ హాయ్ చెలియా చూపు నీకు హాయ్ లే చెలిమిలోన వుంది హాయ్ హాయ్ అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరున 
అహో ఇదెంత వింత మోహమో