Bumper Offer Movie Song Enduke Ravanamma

 Bumper Offer Movie Song Enduke Ravanamma


మహారాణి శ్రీ రవణమ్మ గారికి

దండేసి దండమెట్టి నీ కొడుకు తెలియజేయనుంది ఏమనగా ఆర్ధిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తల్లకిందులైపోతోంది రియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయింది ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకుని ఈ మంగళం మాని వేయ వలయునో అవునట్టు మర్సిపోయాను అమెరికా నుంచి మనోళ్లందరూ తట్ట బుట్ట సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లీ డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేతున్నారంట కార్లు నీ మొగుడు గుమాస్తా నేనేమో బేవార్సు మరి ఇలాంటి బాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళీ చేసుకోమంటావా పెళ్ళీ చేసుకోమంటావా పెళ్ళీ ఎందుకె హే వాట్స్ రాంగ్ విత్ యు మామ పెళ్లేందుకే తస్సాదియ్యా వొదిలెయ్యి అమ్మా ఎందుకె రవణమ్మా పెళ్లేందుకే రవణమ్మా ఎందుకె రవణమ్మా పెళ్లేందుకే రవణమ్మా తానూ దూర సందు లేదు యో తానూ దూర సందు లేదు యో తానూ దూర సందు లేదు మెడకేమో డోలా రవణమ్మా సతాయించాకే రవణమ్మా బాగోదే రవణమ్మా చి చి అంటారే రవణమ్మా మమ్మీ ఆపే మమ్మీ ఇహ వద్దే చిక్కెను ముక్క లేదు చిల్డ్ బీరు చుక్క లేదు గర్ల్ ఫ్రెండు లేదు కాల్చనీకి కింగ్ లేదు ఈడ్చి కొడితే దమ్మిడీ లేదు అప్పు కూడా పుడతా లేదు సినిమా లేదు సరదా లేదు అతి గతి లేనే లేదు సాలరీలోస్తా లేదు సెల్ బిల్లు కడత లేదు బుర్ర పనిచేస్తా లేదు వీకెండు సెలవు లేదు మింగా మెతుకు లేదు యో మింగా మెతుకు లేదు యో మింగా మెతుకు లేదు సంపెంగే నూనె రవణమ్మా సతాయించాకే రవణమ్మా ఆగాగే రవణమ్మా కంగారెడిపోకే రవణమ్మా పబ్బుల్లో క్రౌడ్ లేదు పేస్ లోన నవ్వు లేదు దర్జా బ్రతుకు లేదు పిజ్జా బర్గెర్లు లేవు చెప్పుకుంటే సిగ్గు చేటు చెప్పక పొతే గుండె పోటు చూసి చాలా రోజులైంది ఎగా దిగా పచ్చ నోటు ప్రోజెక్టులుంటే లేదు ఆన్ సైట్ మాట లేదు లోన్లు వస్తా లేదు క్రెడిట్ కార్డులిస్తా లేరూ కారులే పోయాయి యో కారులే పోయాయి యో కారులే పోయాయి షేర్ ఆటో మిగిలెనే రవణమ్మా సతాయించాకే రవణమ్మా తిట్టకే రవణమ్మా శివాలెత్తాకె రవణమ్మా తిట్టాకే రవణమ్మా శివాలెత్తాకె రవణమ్మా నో -వే మామి ఐ వోంట్ గో మామి పిల్ల గీల్లా బోరింగే పెళ్లి గిల్లి సిల్లీయే రెండు కడతా బిల్డింగె అమ్మ కొంచెం దిమాగే కాస్త విను నా ప్లాన్ను కొంతా నీకు గారీలు ఖరీదైన బిల్డింగు మస్తు మజా పనోళ్ళు ఆ అంటే మాజాలు ఆ అంటే ఖుషీలు ఆ అంటే డబ్బులు ఆ అంటే సాయి గాడు ఆది కోసం వందలు ఎందుకిపుడు కోతలు రావణమ్మ కొడుకు కత్తి లాంటి చాకు రావణమ్మ కొడుకు పదునైన చాకు అని డాపో డాపో డాపో డాపో డా శివాలెత్తాకె రవణమ్మా