Budget Padmanabam Movie Song Evaremi Anukunna
ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీట్కరాలే సత్కారాలు అనుకోవాలీ అడుగేయాలీ మూళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపోస్తున్నా కలలేకన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికీ వారే లోకంలో ఎవరికీ పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే బలము నువ్వే బలగం నువ్వే ఆటా నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరు నీకే నింగిలోనా తెల్లమేఘం నల్లబడితేనే జల్లులు కురిసేది చెట్టుపైనా పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసెను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే