Bhairava Dweepam Song: Naruda O Naruda

- Movie: Bhairava Dweepam
- Song: Naruda O Naruda
ఆఆఆ ఆఆఆ
అఅఅఅఅఅ అఅఅఅఅఅ అఅఅఅఅఅ
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో
చేరి ఏలుకో బాలక
కోరుకో కోరి చేరుకో
చేరి ఏలుకో బాలక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
రా దొరా ఒడి వలపుల చెరసాలారా
లే వర ఇవి దొరకని సరసాలూరా
దొరా దొరా సోకులేవీ దోచుకో సఖ
ఋతువే వసంతమై పువ్వులు విసరగా
ఎదలే పెదవులై సుధాలే కొసరాగా
ఇంత పంతమేల బాలక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో
చేరి ఏలుకో బాలక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ చలి స్వరమెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయ్యా
రగిలే వయసులో రసికత నాదిరా
పగలే మనసులో మసకలు కమ్మెర
ఇంకా బింకమెలా బాలక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో
చేరి ఏలుకో బాలక
కోరుకో కోరి చేరుకో
చేరి ఏలుకో బాలక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక