Ayanaki Iddharu Movie Song Madhu Masapu

Ayanaki Iddharu Movie Song Madhu Masapu


అః ఆఆ ఆహా లాలాల లాలాలాలాల లల్లల అః ఆఆ ఆహా మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా హోహోహో హోహోహో హోహోహో హోహోహో నినె చూడని మౌనమా ఓడే చేరని ప్రాణమా ఆ మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా ఓఓఓ ఓఓఓ ఏకాంతవేళ ఎదవీణ నేనై రవళించనా పులకించన నా ఊహ నీవై నీ ఊహ నేనై పెన వేయనా పవళించనా జత చేరాలి చేరాలి శ్వాశ తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమలో మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా ఓఓఓ ఓఓఓ చిరుగాలితోనే కబురంపుకున్న నీ కౌగిలై కరగాలని విరహాల తోనే మొరపెట్టుకున్నా ఎదలోయలో ఒదగాలని వయసుగింది ఊగింది తుళ్ళి కౌగిళ్లే కోరింది మల్లి తనువుల తొలకరిలో మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా హోహోహో హోహోహో హోహోహో హోహోహో నినె చూడని మౌనమా 
వోడే చేరని ప్రాణమా ఆఅ