ANIMAL TELUGU MOVIE SONG Nanna Nuv Naa Pranam

 

నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా ఏ కానుకలో నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా