Animal telugu movie song Evarevaro

 

ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటె ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాలకన్న సొగసెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవసమేదో మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే