Ammai Kapuram Movie Song Pelleppudavuthundi

Ammai Kapuram Movie Song Pelleppudavuthundi


పెళ్లెప్పుడవుతుంది బాబు
నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు
పెళ్లెప్పుడవుతుంది బాబు
నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు

ఏజ్ బారు అయినాక
ఎవరు చేసుకుంటారండీ
ఏజ్ బారు అయినాక
ఎవరు చేసుకుంటారండీ

పెళ్లెప్పుడవుతుంది బాబు నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు ఒంగోలు గిత్త లాగ బాబు వయసు రంకెలే ఎస్తుంది బాబు అడగాలి సోకగానే ఆగమాగమైపోయి ఉరకలే ఎస్తుంది బాబు నా ఊపిరే తీస్తుంది బాబు అయితే ఎం చేసావ్ తాళిబొట్టు పట్టుకొని ఊళ్ళ మీద పడ్డానండి పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు శ్రీకాకుళం జీళ్లకెళ్లి బాబు ఓ చిన్నదాన్ని చూసినాను బాబు బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గ లాగ ఉంది అయితే ఏమి లాభం బాబు ఆ అమ్మాయి కేమైంది ఆమె చుట్ట బాగా పీకుతోంది బాబు హా నిప్పు నోట్లో పెట్టుకొని తుప్పు తుప్పు నుస్థాన్ధీ తుర్ర్ర్ పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు బాబు బాబు బాబు గుంటూరు జైళ్ళకెళ్ళి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు ముద్దబంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే అయ్యయ్యో అయితే ఏమి లాభం బాబు ఈ అమ్మాయి కేమైంది ఆమె ఆరున్నర అడుగులుంది బాబు అయ్యో పాపం ముద్దు ముచ్చటాడుకొను ముందు నీఛానెయ్యాలండి పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు కడప జిల్లాకెళ్ళి నేను బాబు కుర్ర పిల్లనే చూసినాను బాబు కందిరీగ నడుము ఉంది కందిపప్పు ఛాయా ఉంది అయ్యో అయ్యో అయితే ఏమి లాభం బాబు దీనికేమి వచ్చిందయ్యా ఆమె భయమంటే ఎరగనంది బాబు హా నాటు బాంబులెన్నో తెచ్చి మోటు సరసమాడమంది వామ్మో పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు కరీంనగర్ జిల్లాలోన బాబు కన్నె పిల్లనే చూసినాను బాబు కడిగినట్టి ముత్యమల్లె కళకళలాడుతుంది అయితే ఏమి లాభం బాబు ఇంకేం బాగానే ఉందిగా ఆమె చేతిలోనా గన్ ఉంది బాబు అయ్యో అన్నలతో కలిసి మనం అడవిలోకి పోదామంది ఓరినాయనో పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు హైదరాబాద్ వెళ్ళినాను బాబు హై క్లాస్ నే చూసినాను బాబు సూదంటు రాయిలాగా చూపులతో లాగుతుంది అయ్యో అరేయ్ అయ్యో అరెయ్ అసునక్కరి జక్కా అయితే ఏమి లాభం బాబు ఆమె ఉద్యోగం చేస్థుంది బాబు ఉద్యోగం చేసే అమ్మాయా చేసుకో వచ్చుగా బట్టలుతికి పెట్టగల భర్త నాకు కావాలంది ఇంకా పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు నాకు పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు ఏజ్ బారు అయినాక ఎవరు చేసుకుంటారండీ ఏజ్ బారు అయినాక ఎవరు చేసుకుంటారండీ పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు
పెళ్లెప్పుడవుతుందండి 
నాకు పిల్ల యాడ దొరికిద్దో చెప్పండయ్యో అయ్యో