Allari Priyudu Movie Song Rose Rose Rose

  

  •  Movie:  Allari Priyudu
  •  Cast:  Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1993
  •  Label:  Aditya Music

Song:    Rose Rose Rose





రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా ఘల్లుమన్న మువ్వె నువ్వా పడుచు తనపు గడుసు వలపు పాటవు నువ్వా వావా రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబీ ఘుమ్ గుమ్ గుమ్ గులాబీ గుమ్ గుమ్ గుమ్ చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నె పువ్వా వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వె నువ్వా చిందే రవ్వ పొద్దే నువ్వా గుండె చాటు ప్రేమలెన్నో పొటు మీద చాటుతున్న రోజా పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా ఆఅ రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబీ గులాబీ గులాబీ గులాబీ గుమ్ గుమ్ గుమ్ రోజాపువ్వా పువ్వా గుమ్ గుమ్ గుమ్ ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీనే నువ్వా జానే నువ్వా జాజె నువ్వా గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందె పొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా ఆఅ రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా ఘల్లుమన్న మువ్వె నువ్వా పడుచు తనపు గడుసు వలపు పాటవు నువ్వా వావా రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా