Allari Priyudu Movie Song Cheppakane Chebuthunnavi

  

  •  Movie:  Allari Priyudu
  •  Cast:  Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1993
  •  Label:  Aditya Music

Song :    Cheppakane Chebuthunnavi


కనులు విప్పి కలువా మొగ్గ జాబిల్లిని చూచెను తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చిలిపిగా నీ చేతులు ఆణువణువూ తడుముతుంటే మోహపు తెరలిక తొలిగెనా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అణిగేనా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శృతించనా ఆ వెన్నెల నీ కన్నుల రేపెట్టిన ఆ కోరిక పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమేననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మాధనుడి మలుపులు తెలిసెనని తెల్లారనికే వయ్యారామ అల్లాడిపోయే ఈ రేయిని సవాలు చేసే శృంగారమా సంధించమకే ఓ హాయిని ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని