- Movie: Allari Premikudu
- Cast: Jagapati Babu,Rambha,Ramyakrishna,Soundarya
- Music Director: M M Keeravani
- Year: 1994
- Label: Aditya Mu
Song: Naari Jana Priyatama
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు
బూచుకు బుచ్చుకు
నారి జన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
మూడొచ్చిన ముద్దుగుమ్మ మురిపెమా అనుపమ
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
డిన్నర్ ఏం చేద్దాము
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊపిరాడనివ్వకుండా ఊపి ఊపి
చంపుతోంది ఏమిటి ఈ బుచ్చుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
నారి జన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
పువ్వంటి చిన్నదాన
కవ్వించు కళ్లదాణా
పుట్టించాడు నాకై ఆ బ్రహ్మ
లవ్వంటూ చేసుకుంటే
లైఫ్ అంటూ పంచుకుంటే
నీతోటి కాక నాకు ఎవరమ్మా
వయ్యారి వన్నె కాడ
తయ్యారుగుంది లేదా
ఉయ్యాల జంపాల రసగుల్లా
కయ్యాలు పెట్టుకున్న
వియ్యాలు అందుకున్న
చుక్కల్లా వేళా దాకా ఆగాలా
చెక్కిలి ఎప్పుడిస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
చెంగున ఎం దాచావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊరుకున్నా కుర్ర గాడ్ని
ఊరించి చంపుతావ్ ఎక్కడ నీ బుచ్చుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
మూడొచ్చిన ముద్దుగుమ్మ మురిపెమా అనుపమ
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
నారి జన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా
వలపు సై అన్న వెర్రి వేళా
లగ్గాలు పెట్టనున్న ముగ్గేసి చూసుకోరా
సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ల
మందార తోట కాడ అందాలు ఆరబోసి
విందారగించామన్న నెరజాణ
చెంగావి చీర పైన
చామంతి పూల వాన
తపన చల్లారిపోయెనా
పండగకి ఏం తెస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
పెదవికి ఏం ఇస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
పొద్దుగూకగానే తీపి
తిక్కరేపుతాంది
అసలేమిటి ఈ బుచ్చుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
నారి జన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్
మూడొచ్చిన ముద్దుగుమ్మ మురిపెమా అనుపమ
హాట్స్ ఆఫ్ నీకు హాట్స్ ఆఫ్