Allari Premikudu Song Banthi Lanti Bathayi


బంతి లాంటి బత్తాయి వారేవా
బన్ను లాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా

చేతపట్టుకున్న చెయ్యి చేసుకున్న చెంగు చెంగు మంటుంటే హాయ్ హాయ్ కోసి తీసుకున్న జ్యూస్ తీసుకున్న మోజులన్నీ జుర్రుకుంటే ల ల ల ల ల్హయి బంతి లాంటి బత్తాయి వారేవా బన్ను లాంటి అమ్మాయి వారేవా దొరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దులిమ్మంది వారేవా కులుకేటి పరువాలు కుశలాలు అడిగాయి నీ కౌగిలంతా ఘాటు కోరి వచనోయీ అల్లరి ప్రేమికుడు అదిరేటి అధరాలు కధలేవో తెలిపాయి తోలి ముద్దు తేనే సంతకాలు అడిగే వేళా మొదలైంది ఈ రగడా జగదగిరి జాతరలో జమక్కు జామా చూడాలీ మొగలి సిరి పాతరలో మొదటి ముడి వీడాలి గుమ్మలూరి పిల్ల సమ్మలూరి కీళ్ల చెంపలరపెట్టుకుంటే హాయ్ హాయ్ నిమ్మ చెక్క తింటూ చెమ్మ చెక్కాలంటూ తిమ్మిరెక్కుతున్న వేళా ల ల ల ల ల్హయి బంతి లాంటి బత్తాయి వారేవా బన్ను లాంటి అమ్మాయి వారేవా దొరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దులిమ్మంది వారేవా విజిలెస్ నా ఈడు గజలేదో పాడింది ఏ తప్పెటయినా మద్యలైన తబలాలైన చూడని బీటుంది గజ నిమ్మ పండంటి నజరానా నీదంది నా గజ్జ గళ్ళు మన్న వేళా ఒళ్ళు ఒళ్ళు తడిమే ఆటుంది సిగతరగ ఏమి వయసు సెగల చలి రేపింది సొగసరగా నీ దురుసు పగటి గిలి చూపింది హా తాళమేసుకుంటూ తాయిలాలు తింటూ తాపమంతా తీర్చుకుంటా హాయ్ హాయ్ హాట్బీట్ వింటూ హుంగ్ చేసుకుంటూ హాజరైన మోజులోన ల ల ల ల ల్హయి బంతి లాంటి బత్తాయి వారేవా బన్ను లాంటి అమ్మాయి వారేవా దొరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దులిమ్మంది వారేవా
వారేవా