agent telugu movie song Endhe Endhe

 


ఏందే ఏందే ఏందే ఎట్నో అయితాందే ఏందే ఏందే అరె గాయి గాయి అయిపోతాందిరా శెయ్యే నువ్వుపడితే నా శెతిలో శెయ్యేస్తే నను నడిపిస్తావుంటే అరె సోయి సోయి పడిపోతాందిరా సోపతి చేస్తాంటే నీ సాయత పడతాంటే నీ సంతం అయితాంటే నువ్వుంటే సంబురంగా ఉంది నువ్వుంటే నిమ్మలం నువ్వుంటే పాణం హాయిగుంది ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ హో ఓ ఎటు పోదామన్నా పోబుద్ది కాదే నీతో ఉండ బుద్ది అయితాందే ఏం తిందామన్నా తినబుద్ది కాదే నిను సూడబుద్ది అయితాందే ఏందే నాతోని అయితాలే ఏందే నా వశమే అయితాలే ఏందే ఏ రందిరవ్వలేక గిది మంచిగుందే తంగేడు పువ్వోలే నవ్వుతు ఉంటావ్ నా పక్కకు వస్తావ్ మన ప్రేమకు పసుపే పూస్తావ్ బంగారు గొలుసోలె మెడలో కోస్తవ్ నను మెరిపిస్తుంటవ్ బతుకే బంగారం జేయిస్తావ్ జర్రంతసేపైనా నిను సూడక నేనుంటే నా గుండె గొంతులకొచ్చి సరమే తప్పుతదే ముత్తంత దూరంగా నన్నిడిశి నువ్వు పోతే నా పాణం మడుగులకొచ్చి అడ్డం బడతాందే గాయి గాయి అయిపోతాందిరా శెయ్యే నువ్వుపడితే శెయ్యే నువ్వుపడితే నా శెతిలో శెయ్యేస్తే నా శెతిలో శెయ్యేస్తే నను నడిపిస్తావుంటే సోయి సోయి తప్పుతాందిరా సోపతి చేస్తాంటే నీ సాయత పడతాంటే నీ సొంతం అయితానే ఏందే నాతోని అయితాలే ఏందే నా వశమే అయితాలే ఏందే ఏ రందిరవ్వలేక గిది మంచిగుందే