రా వానర సంతోష వేళరా గంతుల్లో తేలరా డుండుం డుండుం రా వానర సంతోష వేళరా గంతుల్లో తేలరా డుండుం డుండుం శ్రీరాముడే మన జట్టు కట్టెరా ఎలుగెత్తి చాటరా డుండుం డుండుం అండా ఉన్నాడు ఆజానుభావువే ఎంత దూరానికైనా కొండ కొమ్మచ్చి ఆటంటే సులువే ఇంకా ఏ సమరమైన అడ్డురాదే గడ్డుకాలం జగదాభిరాముడే అభయమునీయ ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా అరె మేహత్తడి చిందాడేనయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా మనలో సత్తువే వెయ్యింతలయ్య హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా శక్తివంతులం భక్తిమంతులం రాములయ్య మాటే మనకు ఆన మెరుపు తీగలం గెలుపు తేగలం రాఘవయ్య వేలి సైగలోన రామ ప్రేమకు అంకితం మనం రాజ మైత్రికి బద్దులం మనం స్పర్శమాత్రం స్వామి దీవెనం కలుగజెయ్యదా కార్యసాధనం అడ్డురాదే గడ్డుకాలం జగదాభిరాముడే అభయమునీయ ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా అరె మేహత్తడి చిందాడేనయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా మనలో సత్తువే వెయ్యింతలయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా